ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

BDK: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామం నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నమ్మకం వ్యక్తం చేస్తూ ఈ రోజు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు.