‘సూపర్-6 కాదు, సింగిల్ రన్ కూడా కొట్టలేదు’

ATP: సూపర్ హిట్ సభపై జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సెటైర్లు వేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. సూపర్-6 కాదు, సింగిల్ రన్ కూడా కొట్టలేదని ఎద్దేశా చేవారు. ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండానే వెనుదిరిగారని, ఆ మాత్రం దానికి అనంతపురం ఎందుకు రావాలని ప్రశ్నించారు. బీజేపీ నేతలు రాయలసీమ డిక్లరేషన్‌పై నోరు మెదపలేదని విమర్శించారు.