టీడీపీ పార్లమెంటరీ పార్టీ కీలక నిర్ణయం

టీడీపీ పార్లమెంటరీ పార్టీ కీలక నిర్ణయం

AP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు లేవనెత్తల్సిన అంశాలపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ ప్రజాభిప్రాయాన్ని కోరింది. ఈ క్రమంలో ప్రజలను పార్లమెంట్‌లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ప్రజలు సూచించిన అంశాలను లేవనెత్తుతామని చెప్పారు.