'కాళేశ్వరంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుంది'

WGL: కాళేశ్వరంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ.. మంగళవారం వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణపై కోర్టు తీర్పును కాంగ్రెస్ గౌరవించాలన్నారు.