'అర్జీలను వెంటనే పరిష్కరించాలి'
VZM: పీజీఆర్ఎస్‌కు వచ్చే సమస్యలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. ఆయన మంగళవారం పూసపాటిరేగ మండలంలో పర్యటించారు. ఈమేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫైళ్లను, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ అర్జీలు, మ్యుటేషన్లు పరిశీలించారు. అలాగే వాటి స్థితిని తెలుసుకున్నారు.