ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్

ప్రకాశం: టంగుటూరు మండలంలోని జయవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి, వారికి డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతున్నాయా లేదా అని ఆరా తీశారు.. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.