చంద్రబాబు, బాలయ్యపై కొడాలి నాని కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైరయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైరయ్యారు. వారికి ప్రజల బలం లేదని విమర్శించారు. 2024లో వైసిపికి 175 కి 175 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.