పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NZB: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలా పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు BRS రాజకీయ నేతలు ఉన్నారు.