ఈ నెల 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

ఈ నెల 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

ADB: ఓపెన్ స్కూల్ సోసైటీ ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్, విద్యాశాఖాధికారి రాజేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు.