'తల్లిపాలు బిడ్డలకు శ్రేయస్కారం'

'తల్లిపాలు బిడ్డలకు శ్రేయస్కారం'

VZM: తల్లిపాలు బిడ్డలకు శ్రేయస్కరమని గజపతినగరం ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్యామలత అన్నారు. శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా గజపతినగరం మండలంలోని కొత్తబగ్గాం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. అలాగే గృహ సందర్శన చేసి తల్లిపాల ప్రాముఖ్యతను తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.