దివ్యాంగుల ఉత్తమ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

దివ్యాంగుల ఉత్తమ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

BHPL: జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన దివ్యాంగులు, వారి సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తులను ఉత్తమ అవార్డు కోసం ఎంపిక చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారిణి మల్లేశ్వరి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అర్హులు ఈ నెల 19లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.