పుతిన్, ట్రంప్ భేటీ.. హాట్‌ టాపిక్‌గా సూట్‌కేస్

పుతిన్, ట్రంప్ భేటీ.. హాట్‌ టాపిక్‌గా సూట్‌కేస్

ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అలాస్కాలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ సమయంలో పుతిన్‌ తన మలాన్ని తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఓ సూట్‌కేసును ఉపయోగించినట్లు సమాచారం. పుతిన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి మల పరీక్షలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.