జిల్లాలో మెగా జాబ్ మేళా

జిల్లాలో మెగా జాబ్ మేళా

సిద్దిపేట జిల్లా నిరుద్యోగులకు పోలీసుల ఆధ్వర్యంలో "సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర" పేరుతో ఒక భారీ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఈ ముందడుగు కార్యక్రమం ద్వారా జిల్లాలోని అర్హులైన యువతీ యువకులకు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. క్యూ ఆర్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.