'టెక్నికల్‌ అసిస్టెంట్ల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తా'

'టెక్నికల్‌ అసిస్టెంట్ల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తా'

BHNG: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్‌ అసిస్టెంట్ల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిస్తాని , ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.చర్చలతో ఆపకుండా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఆదివారం యాదగిరిగుట్టలో నిర్వహించిన ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్ల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం పాల్గొని మాట్లాడారు.