DCC అధ్యక్షుడిని సన్మానించిన ఎంపీ
KMM: జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులుగా నియమితులైన సత్యనారాయణ గౌడ్‌ను పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బానోత్ విజయ భాయ్ పాల్గొన్నారు.