వ్యక్తిగత సహాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

వ్యక్తిగత సహాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

BHPL: మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి వ్యక్తిగత సహాయకుడు మూసి వినోద్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ HNKలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న గండ్ర బుధవారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు