VIDEO: మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

VIDEO: మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

జనగామ మున్సిపాలిటీలో 30 మంది నూతన పాలకవర్గ సభ్యులతో నేడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్‌వో ఆధ్వర్యంలో సభ్యులతో ప్రమాణం చేయించగా, కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు హాజరయ్యారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది.