జస్టిస్ ఘోష్ కమిషన్.. ఇవాళే తుది తీర్పు

జస్టిస్ ఘోష్ కమిషన్.. ఇవాళే తుది తీర్పు

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్‌లపై కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టి మార్చి 12న తీర్పు రిజర్వు చేసింది. తుది తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది.