వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నర్సంపేటలో భారీ అగ్నిప్రమాదం.. జనరల్ స్టోర్ దగ్ధం
★ వరంగల్ అంటేనే నారీ శక్తికి ప్రతీక: ఎంపీ కడియం కావ్య
★ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలి: MLA నాగరాజు
★ HNK: యువత మత్తు వదిలి మైదానంలో అడుగుపెట్టాలి: మంత్రి వాకిటి శ్రీహరి
★ MLG: కొండాయి, మల్యాల గ్రామాలకు సవాల్‌గా మారిన జీసీసీ రేషన్ బియ్యం సరఫరా