VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

KNR: వీణవంక మండల కేంద్రంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీ పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్‌కు భారీగా ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణ గర్వంతో దేశభక్తి నినాదాలతో ఈ ర్యాలీ ఆసాంతం మార్మోగింది. కులమతాలు, పార్టీలకు అతీతంగా పాల్గొని దేశభక్తి ప్రతి ఒక్కరు చాటుకున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.