జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా వాసు నియామకం

జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా వాసు నియామకం

KMM: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా మంకేన వాసు నియామక పత్రాన్ని నిన్న స్వీకరించారు. ఈ సందర్భం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీ పట్ల దీర్ఘకాలంగా కట్టుబాటుతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు మంకేనకు ఈ పదవి వరించింది.