VIDEO: విశాఖ విమానాశ్రయంలో అక్కినేని నాగార్జున సందడి

VIDEO: విశాఖ విమానాశ్రయంలో అక్కినేని నాగార్జున సందడి

VSP: విశాఖ పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజులు పాటూ నిర్వహించనున్న షూటింగ్‌లో పాల్గొనడానికి ఆదివారం సాయంత్రం బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో సినిమా యాక్టర్ అక్కినేని నాగార్జున విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గన నగరంలో రాడిసన్ బ్లూ హోటల్‌కి బయలుదేరి వెళ్లారు.