ముస్తాబవుతున్న వెంకటేశ్వర స్వామి రథం
KDP: పులివెందుల మున్సిపాలి పరిధిలోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో రేపు జరగబోయే రథోత్సవం సందర్భంగా ఈరోజు స్వామి వారి రథం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అర్చకులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారని వారు పేర్కొన్నారు.