దొరికిన రూ.1.5 లక్షలు తిరిగిచ్చాడు!

దొరికిన రూ.1.5 లక్షలు తిరిగిచ్చాడు!

HYD: సాధారణంగా ఏదైనా వస్తువు దొరికితే, దానిని తీసుకెళ్లే ఈ రోజుల్లో ఓ మహానుభావుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో గరీబ్‌ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో తనకు దొరికిన రూ. 1.5 లక్షల నగదును పోలీసులకు అప్పగించాడు. తన మంచితనం, నిజాయితీని చూసి పోలీసులు తనను అభినందించారు. ఈ విషయం తెలిసిన పలువురు ‘ఎంతమంచి వాడవయ్యా’ అంటూ పోస్టులు చేస్తున్నారు.