'నకిలీ విత్తనాలు అమ్ముతున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలి'

'నకిలీ విత్తనాలు అమ్ముతున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలి'

NDL: నంది కోట్కూరు కేంద్రంగా బయో మందులు, ఎరువులు అమ్ముతున దుకాణాలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం నంది కోట్కూరుకు తనిఖీపై వచ్చిన రాష్ట్ర విజిలెన్స్ అదికారి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన షాపులను సీజ్ చేసి, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని కోరారు.