శివాజీ విగ్రహ నిర్మాణానికి రూ.1.51 లక్షల విరాళం

శివాజీ విగ్రహ నిర్మాణానికి రూ.1.51 లక్షల విరాళం

NRPT: కోటకొండలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి భద్రాద్రి రామయ్య ధార్మిక సంస్థ వ్యవస్థాపకులు పిల్లికండ్ల రామకృష్ణ రూ.1,51,116 విరాళం ప్రకటించారు. ఆయన తల్లిదండ్రులు జయశ్రీ, వెంకటరాములు చేతుల మీదుగా చెక్కును అందజేశారు. విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన రామకృష్ణ, గుడి, బడి అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.