ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
➢ వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం పాల్గొన్న మంత్రి వీరాంజనేయ స్వామి
➢ అర్ధవీడు మండలంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. పది మంది అరెస్ట్
➢ సింగరాయకొండలో భారీ దొంగతనం.. 90 గ్రాముల బంగారం, కిలో వెండి చోరీ