మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి: ఎమ్మెల్యే

మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి: ఎమ్మెల్యే

కోనసీమ: మహిళలు అన్న రంగాల్లోనూ రాణించాలని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ తెలిపారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన డ్వాక్రా రుణాల చెక్కును అందజేశారు.