సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాచకొండ సీపీ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాచకొండ సీపీ

HYD: రాచకొండ నూతన పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గురువారం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు రాచకొండ పోలీస్ కమిషనర్గా అవకాశం కల్పించినందుకు సీఎంకు సీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబుకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.