KGBVను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

KGBVను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NDL: కొత్త పల్లేలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను ఎమ్మెల్యే గిత్త జయసూర్య గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పనితీరు, ఉపాధ్యాయుల బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మేను ప్రకారం విద్యార్థులకు వడ్డించే ఆహారం ఆయన పరిశీలించారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రత ఉంచుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమకు తెలుపాలని సూచించారు.