రాజవొమ్మంగిలో హిట్ అండ్ రన్
ASR: రాజవొమ్మంగి శివారు హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బొలెరో వాహనం ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తరలించారు. తలకు గాయమై బాధితుడు ఆపస్మారక స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.