VIDEO: సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA

VIDEO: సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA

ADB: పట్టణంలోని మార్కెట్ యార్డులో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని MLA పాయల్ శంకర్ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయా పంటను ఎకరానికి 7.6 క్వింటాళ్లు కొనుగోలు చేస్తున్నారన్నారు. దాన్ని 10 క్వింటాలు కొనుగోలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. రైతులు తమ పండించిన పంటను ప్రైవేటుగా అమ్మకుండా ప్రభుత్వానికి విక్రయించాలని సూచించారు.