VIDEO: 'విద్యారంగా అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు'

VIDEO: 'విద్యారంగా అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు'

MBNR: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కృషి ఫలితంగా నియోజకవర్గానికి ట్రిపుల్ ఐటీ కళాశాల, లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరయ్యాయని తెలిపారు.