లెబనాన్‌లో 826 మంది మృతి
ఇరాన్ సైనిక ఉపగ్రహాల అభివృద్ధి, నిఘా ల్యాబ్‌లపై ఇజ్రాయెల్-అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం, వైమానిక పరికరాల ఉత్పత్తి కేంద్రం ధ్వంసమైంది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. IDF జరిపిన దాడుల్లో లెబనాన్‌లో ఇప్పటివరకు 826 మంది మృతిచెందారు.