నాటు తుపాకీలు అప్పగింత

నాటు తుపాకీలు అప్పగింత

విశాఖ: మండలంలో గల లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని కోడాపుట్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ వద్ద ఉన్న వేటకు ఉపయోగించే నాటు తుపాకీలను మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో జి.మాడుగుల సీఐ రమేష్, ఎస్సై రవీంద్రలకు అప్పగించారు. సీఐ రమేష్ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల్లో ఎవరి వద్దనైనా నాటు తుపాకీలుంటే త్వరితగతిన పోలీసుస్టేషన్‌లో స్వచ్చంధంగా అప్పగించాలన్నారు.