సమతుల్య ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం

సమతుల్య ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం

నల్గొండ పట్టణంలోని 12వ వార్డులో శనివారం 'పోషణ్ పఖ్వాడ' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి మాట్లాడుతూ.. సమతుల్య ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో నిర్మల, సూపర్‌వైజర్ మల్లీశ్వరి, స్థానిక టీచర్లు జ్యోతి, బత్తుల మల్లికాంబ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.