జిల్లా బాలికల కబడ్డీ జట్టు కెప్టెన్‌గా సిరికొండ అమ్మాయి

జిల్లా బాలికల కబడ్డీ జట్టు కెప్టెన్‌గా సిరికొండ అమ్మాయి

NZB: జిల్లా అండర్-20 బాలికల కబడ్డీ జట్టుకు సిరికొండ మండలం హుస్సేన్ నగర్‌కు చెందిన గుండెల మేఘన కెప్టెన్‌గా సెలెక్ట్ అయినట్లు ఆమె తండ్రి శోభన్ తెలిపారు. నిన్న డీఏఎస్ మైదానంలో జూనియర్ బాలికల సెలక్షన్ పోటీలు నిర్వహించి 22 మందిని ఎంపిక చేశారు. ఈ నెల 2 నుంచి 4 వరకు నల్గొండలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొననున్నారు.