హైవేపై వాహనం బోల్తా
CTR: పూతలపట్టు మండలం తిరుపతి-చిత్తూరు హైవే ఆకనంబట్టు వద్ద టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు.. తిరుపతి వైపు నుంచి ఆర్వీఎస్ నగర్‌కు వెళ్తున్న సమయంలో టైర్ పేలిపోవడంతో వాహనం బోల్తా కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.