టౌన్ ప్లానింగ్ అధికారిపై ఫిర్యాదు

టౌన్ ప్లానింగ్ అధికారిపై ఫిర్యాదు

KNR: హుజురాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిపై మున్సిపల్ కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు డీటీ& సీపీ డైరెక్టర్‌కు వేరు వేరుగా ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్ తెలిపారు. హుజురాబాద్ పట్టణంలో సెట్ బ్యాక్ తీసుకోకుండా, అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు.