మహిళలకు ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తే.. ఉద్యోగాల్లో మహిళలకు 50% కేటాయిస్తామని LDF పార్టీ ప్రకటించింది. సీఎం పినరయి విజయన్ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. విస్తృత సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా 60 పాయింట్లతో రెండు వాల్యూమ్‌లుగా రూపొందించారు. కాగా.. 140 స్థానాలు ఉన్న కేరళలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి.