నవంబర్ 28: చరిత్రలో ఈరోజు

నవంబర్ 28: చరిత్రలో ఈరోజు

1890: సంఘ సేవకుడు, తత్వవేత్త జ్యోతిరావు ఫులే మరణం
1952: బీజేపీ నేత అరుణ్ జైట్లీ జననం
1954: న్యూక్లియర్ రియాక్టర్ సృష్టికర్త ఎన్ రికో ఫెర్మి మరణం
1962: సంగీతకారుడు కృష్ణ చంద్ర డే మరణం
2008: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం
2011: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణం