అనుభవజ్ఞులైన డ్రైవర్‌లు అర్హులు

PLD: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అనుభవజ్ఞులైన డ్రైవర్‌లకు ఆహ్వానం పలుకుతున్నట్లు మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ వీరస్వామి తెలిపారు. ఆసక్తి కలవారు తమ హెవీ వెహికల్ లైసెన్స్‌తో పాటు 18 నెలల అనుభవం ఉండాలన్నారు. ఆధార్ నకలు సంబంధిత పత్రాలతో శనివారం తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.