పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ అధికారుల సర్వే

ELR: జీలుగుమిల్లి(M) తాటిరామన్నగూడెంలో బుధవారం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. 40 సంవత్సరాలుగా పైగా భూమి సాగులో ఉన్నవారిని గుర్తించి వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయుటకు ఈ సర్వే నిర్వహించారు. పోలవరం నియోజవర్గ ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు చొరవతో సుమారు 64మందిని రెవెన్యూ అధికారులు గుర్తించి వారి పేర్లని నమోదు చేశారు.