VIDEO: బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మరికొందరు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరగా, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. pacs చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ RI నారాయణ తదితరులు చేరారు.