నేడు అచ్చంపేటకు మంత్రులు రాక

నేడు అచ్చంపేటకు మంత్రులు రాక

NGKL: అచ్చంపేట పట్టణంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆదివారం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదరం రాజనర్సింహ, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆయన సతీమణి డా.అనురాధ, ఎమ్మెల్యేలు కూచికుల్ల రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరవనున్నట్లు బొడ్రాయి పండుగ నిర్వాహకులు తెలిపారు.