పోలవరం నిర్వాసితులకు GOOD NEWS

పోలవరం నిర్వాసితులకు GOOD NEWS

AP: పోలవరం నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భూముల విలువ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాసితులకు ఎకరాకు ఇచ్చే పరిహారం రూ.12 లక్షలకు పెంచుతూ ఆమోదం తెలిపింది. అలాగే నిర్వాసితుల పరిహారానికి రూ.565 కోట్లు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసింది.గ్యాస్ నిల్వలపై చర్చించిన కేబినెట్ పట్టణాల్లో పీఎన్‌జీల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.