VIDEO: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

VIDEO: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

కోనసీమ: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తన వాహనంలో కొత్తపేట నుంచి పలివెల వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదనికి గురైన వ్యక్తిని చూసి చలించి పోయారు. వెంటనే తన కాన్వాయ్ ఆపి క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రునికి దైర్యంగా ఉండమని చెప్పి, సత్వరమే మెరుగైన వైద్యం అందించాలని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.