చలికి తట్టుకోలేక వృద్ధుడు మృతి

చలికి తట్టుకోలేక వృద్ధుడు మృతి

VSP: ఆరిలోవ జైల్ రోడ్డు రామకృష్ణాపురం విలేజ్ దగ్గర ఓ వృద్ధుడు మృతి చెందాడు. మూడు రోజులుగా ఈ చుట్టు పక్కలే తిరుగుతూ కనింపించాడని.. ఉదయం చలికి తట్టుకోలేక చనిపోయి ఉంటాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఆరిలోవ ఎస్సై రామదాసు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వృద్దుడి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఆయన కోరారు.