కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించిన పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెంకట్రావు
➢ గుడివాడలోని జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి 
➢ గుడివాడలో పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
➢ వీరవల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం