VIDEO: రోడ్డు విస్తరణ పనులు.. స్థానికులలో ఆందోళన

VIDEO: రోడ్డు విస్తరణ పనులు.. స్థానికులలో ఆందోళన

SDPT: హుస్నాబాద్ పట్టణంలో మల్లెచెట్టు చౌరస్తా-ఎల్లమ్మ చెరువు మధ్య చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు స్థానికుల్లో ఆందోళన రేపుతున్నాయి. అధికారులు చేసిన మార్కింగ్ ఇళ్లలోకి వస్తోందని నివాసితులు ఆరోపిస్తున్నారు. ఏళ్లుగా నివసిస్తున్న తమను ఇళ్లులేని వారిగా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తగిన నష్టపరిహారం ప్రకటించి సమస్య పరిష్కరించిన తర్వాతే పనులు కొనసాగించాలని కోరుతున్నారు.